Skip to main content

Posts

Showing posts from January, 2020

Tspsc job recruitment 2020

Tspsc job recruitment 2020 Tspsc job recruitment 2020 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత అప్లికేషన్ వివరాలు కింద ఇవ్వబడ్డాయి. పోస్టు: ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పేస్కేల్: రూ.28,940 78,910/ మొత్తం ఖాళీలు : 36 విభాగాల వారీగా ఖాళీలు: ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)-10, గ్రేటర్ Hyderabad మున్సిపల్ కార్పొేషన్ (జీహెచ్ఎంసీ)-26 ఉన్నాయి. అర్హతలు : ఫుడ్ టెక్నాల జీ/డెయిరీ టెక్నాలజీ లేదా బయోటెక్నాలజీ లేదా ఆయిల్ టెక్నాలజీ/ఆగ్రికల్చరల్ సైన్స్ లేదా వెటర్నరీ సైన్సెస్ లేదా వాటర్  బయోకెమిస్ట్రీ/మైక్రోబ లేదా కెమిస్ట్రీలో పీజీ/ మెడిసిన్లో డిగ్రీ ఉత్తీర్ణులు. వయస్సు : 2019, జూలై 1 నాటికి 18-34 ఏండ్లు మధ్య ఉండాలి. రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమి తిలో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం : ఆన్ లైన్/ఓఎంఆర్ బేస్ట్ టెస్ట్ ద్వారా పరీక్ష కేంద్రాలు :హైదరాబాద్ (హెచ్ఎండీఏ) దరఖాస్తు : ఆన్లైన్లో చివరితేదీ : జనవరి 25 వెబ్ సైట్: https://www.tspsc.gov.in

Tspsc latest update 2020