Ticker

6/recent/ticker-posts

Ad Code

Responsive Advertisement

kcr రెండో విడత 1,500 వచ్చేవారు లిస్ట్

kcr రెండో విడత 1,500 వచ్చేవారు లిస్ట్


హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు టెక్నో తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ kcr 1విడత పదిహేను వందల రూపాయలు లబ్ధిదారుల అకౌంట్లో అయితే జమ చేయడం జరిగింది .ఇప్పుడు రెండో విడత 1500 రూపాయలు రేపట్నుంచి అయితే లబ్ధిదారుల ఖాతాలో జమ చేయ నున్నారు. ఈ లబ్ధిదారుల లిస్టు ఏ విధంగా చూసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్ ఇవి   పోస్ట్ ఆఫీస్ ద్వారా  ఎవరికైతే డబ్బులు పంపిణీ చేస్తున్నారు  వారి యొక్క  లిస్టు మాత్రమే .బ్యాంక్ అకౌంట్ లో వేసే వారి లిస్ట్ కాదు .కింద కనిపిస్తున్న లింకుని క్లిక్ చేసి మీరు అయితే ఈ లబ్ధిదారులు డౌన్లోడ్ చేసుకోవచ్చు


Link

https://telanganapostalcircle.in/fsc/benfilist.aspx


How to check kcr 1500 rupees amount status online

https://www.jobnewstelugu.in/2020/05/how-to-check-kcr-1500-rupees-amount.html?m=1


మీకు రేషన్ 1500 మీకు రాలేదా అయితే ఇలా చేయండి

Post a Comment

0 Comments