Header Ads Widget

How to apply pmsvanidhi yojana pathakam

How to apply pmsvanidhi yojana pathakam
చిరు వ్యాపారులకు శుభవార్త

వీధి వ్యాపారులకు కేంద్రం తీపి కబురు అందించింది రోడ్డు పక్కన వ్యాపారం చేసే వారు, బండ్ల మీద విక్రయించేవారి కోసం 'పీఎం స్వనిధి యోజన పథకం తీసుకొచ్చింది. ఈ స్కీమ్ కోసం కేంద్రం రూ 5000 కోట్లు కేటాయించగా.. గరిష్ఠంగా రూ 10,000 వరకు రుణం పొందొచ్చు. వడ్డీ రాయితీతో ఈ లోన్ తీసుకోవచ్చు. దీని ద్వారా 50 లక్షల మంది వీధి వ్యాపారులకు లబ్ధి చేకూరనుంది. లోన్ కోసం.. click on below link


http://pmsvanidhi.mohua.gov.in/

Post a Comment

0 Comments