Ticker

6/recent/ticker-posts

Ad Code

Responsive Advertisement

How to edit pmkisan aadhar details in telugu

How to edit pm kisan aadhar details in telugu
పీఎం కిసాన్ అప్లికేషన్లు ఆధార్ డీటెయిల్స్ ఏ విధంగా ఎడిట్ చేయాలి.



పిఎం కిసాన్ సమ్మన్ నిధి పథకానికి అప్లై చేసుకున్న ప్రతి రైతుకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది కానీ కొందరు రైతులు అప్లై చేసుకునే టప్పుడు చేసే చిన్న చిన్న పొరపాటు వల్ల ఈ సంబంధించిన అమౌంట్ ని పొందలేకపోతున్నారు. Pm kisan అప్లికేషన్ డాటా లో ఆధార్ ఇస్ నాట్ వెరీ ఫైడ్ అని చూపిస్తే ఏం చేయాలి.


పీఎం కిసాన్ ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. అక్కడ మీకు ఫార్మర్స్ కార్నర్ ఆప్షన్ కనిపిస్తుంది కింద మీ చూసుకున్నట్లయితే "edit Aadhar failure details ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి.https://pmkisan.gov.in/



క్లిక్ చేయగానే అక్కడ మీకు మీ ఆధార్ నెంబర్ అలాగే captcha code కనపడుతుంది. అది ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయండి.


క్లిక్ చేయగానే మీ ఆధార్ డీటెయిల్స్ అక్కడ చూపిస్తాయి మీకు రైట్ సైడ్ లో అప్డేట్ అని చూపిస్తుంది అప్డేట్ మీద క్లిక్ చేసి మీ ఏ డీటెయిల్స్ అయితే తప్పుగా ఉన్నాయో అవి సరి చేసుకోండి.

Post a Comment

0 Comments