How to link Mobile number to aadhar
ఆధార్ కార్డు కు మొబైల్ నెంబరు ఇలా లింకు చేసుకోండి
ప్రస్తుతం అనేక ప్రభుత్వ సేవలు ఆధార్ కార్డు చాలా ముఖ్యం. అంతేకాదు...ఆధార్ కార్డుకు తప్పనిసరిగా మొబైల్ నెంబర్ కూడా లింక్ చేసుకోవడం చాలా అవసరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు మీ ఆధార్ నెంబర్ కు లింక్ అయిన మొబైల్ నెంబర్ కు వన్ టైం పాస్ వర్డ్ (ఓటీపీ) వస్తుంది. అందుకే ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేయడం తప్పనిసరి మరి మీ ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేసి ఉందా? గతంలో లింక్ చేసిన నెంబర్ ఇప్పుడు పనిచేస్తుందా? కొత్త మొబైల్ నెంబర్ ను లింక్ చేయాలా? చాలావరకు సేవల్ని ఆన్ లైన్ లోనే పొందే అవకాశం ఇస్తోంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా
కానీ మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ విషయంలో మాత్రం ఆధార్ కార్డు హోల్డర్లు పర్మనెంట్ రోల్ మెంట్ సెంటర్ కు వెళ్లాలి. ఆధార్ సేవా కేంద్రాలకు కూడా వెళ్లి మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేయొచ్చు. ఇందుకోసం ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాలి. మీరు ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ ను ఆన్ లైన్ లో రిజిస్టర్ చేయడం సాధ్యం కాదన్న విషయం గుర్తుంచుకోవాలి.
కానీ మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ విషయంలో మాత్రం ఆధార్ కార్డు హోల్డర్లు పర్మనెంట్ ఎన్రోల్ మెంట్ సెంటర్ కు వెళ్లాలి. ఆధార్ సేవా కేంద్రాలకు కూడా వెళ్లి మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేయొచ్చు. ఇందుకోసం ముందుగా నాట్ బుక్ చేసుకోవాలి. మీరు ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ ను ఆన్లైన్ లో రిజిస్టర్ చేయడం సాధ్యం కాదన్న విషయం గుర్తుంచుకోవాలి అందుకే దగ్గర్లోని ఎన్రోల్మెంట్ సెంటర్ కు వెళ్లి ఆధార్ కరెక్షన్ ఫామ్ పూర్తి చేయాలి. అందులో మీరు వినియోగిస్తున్న మొబైల్ నెంబర్ ను యాడ్ చేయాలి.
దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేసి ఆథెంటికేషన్ కోసం మీ బయోమెట్రిక్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మీకు అక్నాలెడ్జ్ మెంట్ స్లిప్ వస్తుంది. అందులో అప్డేట్ రిక్వెస్ట్ నెంబర్-URN ఉంటుంది. ఆ నెంబర్ ద్వారా మీ ఆధార్ అప్డేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. మొబైల్ నెంబర్ అప్డేట్ చేయడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కొత్తగా మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేయాలన్నా, పాత నెంబర్ తొలగించి కొత్త నెంబర్ అప్డేట్ చేయాలన్నా ప్రాసెస్ ఇలాగే ఉంటుంది.
Website link
https://uidai.gov.in/

please do not enter any spam link in the coment box.