Ticker

6/recent/ticker-posts

Ad Code

Responsive Advertisement

RRB NTPC అప్లికేషన్ స్టేటస్ లింక్ ఓపెన్..

RRB NTPC అప్లికేషన్ స్టేటస్ లింక్ ఓపెన్..

రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఎన్టీపీసీ 2020 అప్లికేషన్‌ స్టేటస్‌ను అభ్యర్థులు చెక్ చేసుకునేందుకు వీలుగా లింక్‌ను సోమవారం యాక్టివేట్‌ చేసింది. సెప్టెంబర్‌ 30వ తేదీ వరకూ అభ్యర్థులు తమ దరఖాస్తు స్టేటస్‌ను చూసుకోవచ్చు. ఇందుకోసం అభ్యర్థులు ఏ జోన్‌కు దరఖాస్తు చేసుకున్నారో ఆ సైట్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఆర్‌ఆర్‌బీ కోల్‌కతా, ఆర్‌ఆర్‌బీ సికింద్రాబాద్, ఇతర జోన్ల అధికారిక వెబ్‌సైట్‌లో ఈ లింక్‌ ఓపెన్‌ ఉంటుంది. ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ పరీక్ష డిసెంబర్ 15, 2020 నుంచి ప్రారంభమవుతుంది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా సుమారు 1.24 కోట్ల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.


. ఆర్ ఆర్బీ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లండి

హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న ఆర్ఆర్బీ అప్లికేషన్ స్టేటస్ 2020 లింక్పై క్లిక్ చేయండి

అభ్యర్థి రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ, కాప్చా

కోడ్ ఎంటర్ చేయండి మీ అప్లికేషన్ స్టేటస్ వస్తుంది. దాన్ని చెక్ చేసుకుని పేజీని డౌన్లోడ్ చేసుకోండి


. హార్డ్ కాపీని మీ వద్ద భద్రపరుచుకోండి.


RRB NTPC APPLICATION STATUS DIRECT LINK
https://secunderabad.rrbonlinereg.co.in/appsts/UI_scrutinylogin.aspx#no-back-button

Post a Comment

0 Comments