రాంచీలోని మెకానిక్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన ఇంజనీరింగ్ నాన్ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్ నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.ఉద్యోగాలు ఎగ్జిక్యూటివ్, అకౌంటెంట్లు అసిస్టెంట్ ప్రాజెక్టు ఇంజనీర్లు ,ప్రాజెక్టు ఇంజనీర్లు ,సేఫ్టీ ఇన్స్పెక్టర్స్ ,టెక్నీషియన్లు, ఫీజియోథెరపీ తదితరులు.
అర్హత: ఉద్యోగాన్ని అనుసరించి డిప్లమా/BE/B.TECH/BSC/MBA/PGDM/BARK/జనరల్ డిగ్రీ/PG ఉత్తీర్ణులై ఉండాలి ఉండాలి.
ఎంపిక :పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
ఆన్లైన్ దరఖాస్తు ఆఖరి తేదీ :జూన్ 20
website :www.meconlimited.co.in
Comments
Post a Comment
please do not enter any spam link in the coment box.