TS INTER HALL TICKETS 2022 DOWNLOAD || TELANGANA A INTRE HALL TICKETS 2022
తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 6 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని ఇంటర్ బోర్డు సూచించింది. వెబ్సైట్(https://tsbie.cgg.gov.in/) నుంచి హాల్టికెట్లు విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది. ప్రిన్సిపల్ సంతకం లేకున్నా ఫర్వాలేదని చెప్పింది.
please do not enter any spam link in the coment box.