How to download new ration card 2023
కొత్త రేషన్ కార్డు మీ మొబైల్ లో డౌన్లోడ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది ఇక్కడ మీకు వివరించడం అయితే జరిగింది. రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలంటే మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండాలి. అందులో నెట్ కనెక్షన్ ఉండాలి ఇప్పుడు గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్ లో టైప్ చేయండి epds ఇప్పుడు సర్చ్ చేయండి. ఈపిడిఎస్ తెలంగాణ అఫీషియల్ వెబ్సైట్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. FSC SEARCH దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజీలో మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ RATION CARD SEARCH దీని మీద క్లిక్ చేయండి. మళ్లీ FSC SEARCH మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు రేషన్ కార్డ్ డౌన్లోడ్ పేజీ ఓపెన్ అవుతుంది. మీరు FSC REFERENCE ID తో గాని లేదా RATION CARD NO TO గాని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
నేను ఇప్పుడు రేషన్ కార్డ్ నెంబర్తో ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి అనేది అయితే చెప్తాను.
రేషన్ కార్డ్ డౌన్లోడ్ చేయడానికి కింది లింక్ మీద క్లిక్ చేయండి
https://epds.telangana.gov.in/FoodSecurityAct/?x=ko8vTjxZURqDP8rpvi4TVg
0 Comments
please do not enter any spam link in the coment box.