No title

Rk
By -
0
నేటి నుండి తెలంగాణ మోడల్ ఇంటర్ దరఖాస్తులు ప్రారంభం


రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 ఆదర్శ మోడల్ పాఠశాలల లో ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశానికి సంబంధించి ఈ నెల 14 నుంచి 24 వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని ,సత్యనారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు .పది ఆధారంగా రిజర్వేషన్ల ప్రకారం ప్రవేశాలు ఉంటాయని ఆయన తెలియజేశారు .అభ్యర్థులు మోడల్ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది వెబ్ సైట్ ను సంప్రదించాల్సి ఉంటుంది


https://telanganams.cgg.gov.in/home19terght567.rps

Post a Comment

0Comments

please do not enter any spam link in the coment box.

Post a Comment (0)