ఈరోజు టెట్ నోటిఫికేషన్ విడుదల/Tg tet notification date 2024
తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు టెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది.దీనికి సంబంధించి విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి రెండుసార్లు టెట్ నిర్వహిస్తామని చెప్పడం జరిగింది.అందుకు అనుగుణంగా రెండోసారి టెట్ అయితే నిర్వహించబోతుంది. ఇప్పటివరకు 9సార్లు టెట్ నిర్వహించడం జరిగింది తెలంగాణ వచ్చాక ఆరుసార్లు టెట్ పరీక్షలు నిర్వహించారు 2024 టెట్లో 2.35 లక్షల మంది అప్లై చేసుకుంటే 1.09 లక్షల మంది లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. ఈసారి తిట్టు అప్లికేషన్లు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ఇక స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్స్ కోసం Tet తప్పనిసరి చేయడం వల్ల ఇన్ service లో ఉన్న వాళ్లు కూడా tet రాసే అవకాశం ఉంది. ఈసారి కూడా టెట్ పరీక్షలు ఆన్లైన్లో నిర్వహించాలని అధికారులు అయితే నిర్ణయించారు.
please do not enter any spam link in the coment box.