No title

Rk
By -
0
నెహ్రూ యువకేంద్ర సంఘటనలో ఉద్యోగాలు

న్యూఢిల్లీలోని అని నెహ్రూ యువకేంద్ర సంఘటన్ కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఉద్యోగాలు అసిస్టెంట్ డైరెక్టర్ ర్ డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్ 160, జూనియర్ కంప్యూటర్ ప్రోగ్రామర్ 17 ,సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ 1, అసిస్టెంట్ 38, లైబ్రేరియన్ 1,grade 2 స్టెనోగ్రాఫర్ 23, కంప్యూటర్ ఆపరేటర్ 4 ,అకౌంట్స్ క్లర్క్ కం టైపిస్ట్ 50 ,లోయర్ డివిజన్ క్లర్క్ 12, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 23.

అర్హత: ఉద్యోగాన్ని అనుసరించి డిగ్రీ పీజీ పూర్తి చేసి ఉండాలి.

వయసు :18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక :రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా

పరీక్ష ఫీజు :జనరల్ కేటగిరిలో పురుషులకు 700, మహిళలకు 350 రూపాయలు లు కాగా ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
 ఈ ప్రకటన పూర్తి వివరాలు వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు

 website:http://nyks.nic.in/

Post a Comment

0Comments

please do not enter any spam link in the coment box.

Post a Comment (0)