Tspsc breaking news

Rk
By -
0
              Tspsc breaking news

ఏ పోస్టును వదులుకుంటారో చెప్పండి

రెండు ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ అవకాశం
రెండు ఉద్యోగాలకు ఎంపికయిన అభ్యర్థులు ఒక



పోస్టును ఎంపిక చేసుకొనేందుకు టీఎస్‌పీఎస్సీ అవకాశం కల్పించింది. గిరిజన, బీసీ మశాఖల్తో వసతిగ్భృహ అధికారుల (గ్రేడ్‌- 2) పోస్టులకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థులఏ పోసును వదులుకుంటారనేది (రిలింక్విష్‌మెంట్‌) వెబ్‌ లింక్‌ ద్వారా తెలపాలని  టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రెండుశాఖల్లోని పోస్టులకు గత ఏడాది నోటిఫికేషన్‌ జారీచేశారు. పూర్తి వివరాలకు https://www.tspsc.gov.in/index.jsp వెబ్‌సైట్‌ను చూడాలని కోరారు.

Post a Comment

0Comments

please do not enter any spam link in the coment box.

Post a Comment (0)