https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-9293835802799888 How to check ysr bhima status online Skip to main content

How to check ysr bhima status online

రాష్ట్రంలో 'వైఎస్సార్ బీమా' పథకానికి ఇప్పటివరకు 1.11 కోట్ల మందిని అర్హులుగా గుర్తించారు. అర్హుల ఎంపి కకు గత నెలలో క్షేత్రస్థాయిలో సర్వే ప్రారం భమైన విషయం తెలిసిందే. వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి అర్హులను గుర్తిస్తున్నారు బియ్యం కార్డులు కలిగిన దాదాపు కోటిన్నర మందికి ఈ పథకాన్ని వర్తింపచేయనుండ టంతో అర్హుల సంఖ్య మరింత పెరగనుంది వలంటీర్లు ఇంటింటికీ వెళ్లిన సమయంలో నిరుపేద కుటుంబాలు పనులకు వెళ్లడం కొంతమంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్ల డం, జనధన్ ఖాతాలు లేనందున అర్హులందరి పేర్లను నమోదు చేయలేకపోయామని అధికా రులు చెబుతున్నారు. వలంటీర్లు, గ్రామ వార్డు సచివాలయాల ద్వారా పేర్లను నమోదు చేసుకోవచ్చని సూచిస్తున్నారు పథకం ప్రారంభ తేదీని ఖరారు చేసే వరకు అర్హుల పేర్ల నమోదు కొనసాగుతుందని తెలిపారు. Ysr bhima status check here Website

Comments

Popular posts from this blog

How to get list of all banks IFSC code

How to get list of all banks IFSC code మీకు మీ బ్యాంకు యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ తెలియకపోతే మీరు ఈ విధంగా తెలుసుకోవచ్చు మనకు ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ అవకాశాన్ని కల్పిస్తుంది. ఇక్కడ మీరు చాలా ఖచ్చితమైన ఐఎఫ్ఎస్సి కోడ్ తెలుసుకోవచ్చు. దీనికోసం మీరు వెబ్ సైట్ కు వెళ్లాలి అక్కడ ఎంచుకోవాలి. తర్వాత బ్యాంకు ఏరియా తర్వాత డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. అక్కడ మీకు ఆ బ్యాంకు డీటెయిల్స్ బ్యాంకు ఏ ప్లేస్లో ఉంది. అలాగే ఆ బ్యాంకు ఐఎఫ్ఎస్సి కోడ్ చూపిస్తుంది దీనికోసం మీరు క్లిక్ చేయండి. IFSC CODES

Open degree semester exams start from April 17th/braou degree exams

Open degree semester exams start from April 17th/braou degree exams బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ పరీక్షలు ఏప్రిల్, మే నెలలో నిర్వహించనున్నారు. డిగ్రీ రెండు, మూడో సెమిస్టర్ పరీక్షలను ఏప్రిల్ 17 నుంచి 23 వరకు, మూడు, ఐదో సెమిస్టర్ పరీక్షలు ఏప్రిల్ 25 నుంచి 30 వరకు, మొదటి సంవత్సరం సెమిస్టర్ పరీక్షలు మే 7 నుంచి 13 వరకు నిర్వహించనున్నట్లు గురువారం యూని వర్సిటీ ప్రకటించింది. విద్యార్థులు మార్చి 20 లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తారు. విద్యార్థులు వెబ్సైట్ను సంప్రదించాలి. పరీక్ష ఫీజును టీఎస్/ఏపీ ఆన్లైన్ కేంద్రాల ద్వారా లేదా డెబిట్, క్రెడిట్ కార్డుతో చెల్లించాల్సి ఉందన్నారు. వివరాలకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధి కారిక వెబ్సైట్ను సంప్రదించాలని అధికారులు తెలిపారు. Registration link www.braouonline.in