Telangana govt job notification 2022
By -
March 05, 2022
0
Telangana govt job notification 2022
తెలంగాణ రాష్ట్రంలోని కోర్టుల్లో సుమారు 500 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లాల వారీగా స్టెనోగ్రాఫర్(గ్రేడ్-3), Jr అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అర్హులు. ఆన్లైన్లో APRIL 4 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
Apply link
please do not enter any spam link in the coment box.