Download ayusman bharat card in your mobile 2022||in telugu||Ayusman card
Ayushman Bharat Yojana: కరోనా మహమ్మారిప్రారంభమైనప్పటి నుంచి ఆరోగ్య బీమాను కొనుగోలు చేయడంపై ప్రజల్లో మరింత అవగాహన పెరిగింది. కానీ, నేటికీ దేశంలో చాలా మందికి ఆరోగ్య బీమా లేదు. అయితే, దేశంలో బలహీన ఆదాయ వర్గాలకు ఆరోగ్య సదుపాయాలను అందించడానికి ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం పేరు ఆయుష్మాన్ భారత్ యోజన. ఈ పథకం కింద ప్రభుత్వం ప్రజలకు ఆయుష్మాన్ భారత్ గోల్డెన్ కార్డును అందజేస్తుంది. దీంతో ఏదైనా వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో రూ.5 లక్షల వరకు ఉచితంగా చికిత్స పొందవచ్చు.
ఆరోగ్య ఖర్చులు భరించలేని పేదవారి కోసం ప్రభుత్వం రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స అందుబాటులో ఉంది. ఇందుకోసం ఆయుష్మాన్ భారత్ గోల్డెన్ కార్డ్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇది ఆరోగ్య కార్డు, దీని ద్వారా పేద ప్రజలు ఏదైనా ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రిలో 5 లక్షల ఉచిత చికిత్స పొందవచ్చు.
Website link
please do not enter any spam link in the coment box.