Download your older/new voter card 2022//download voter epic card in mobile

Rk
By -
0

 Download your older/new voter card 2022//download voter epic card in mobile



ఇక్కడ ఇచ్చిన లింకు మీద క్లిక్ చేస్తే నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ ఓపెన్ అవుతుంది.

https://www.nvsp.in/

మీరు నేషనల్ సర్వీస్ ఫోటోల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మొబైల్ నెంబరు మరియు పాస్వర్డ్ ఇచ్చి వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి.

అది నవ్వగానే మీకు E-epic డౌన్లోడ్ అని కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయాలి.


E-epic download మీద క్లిక్ చేయగానే మీకు ఇంటర్ రివర్ ఎపిక్ నెంబర్ లేదా రిఫరెన్స్ నెంబర్ అడుగుతుంది ఎపిక్ నెంబర్ ఎంటర్ చేయండి చేసిన తర్వాత స్టేట్ సెలక్ట్ చేసుకోండి తర్వాత సెర్చ్ మీద క్లిక్ చేయండి.



Post a Comment

0Comments

please do not enter any spam link in the coment box.

Post a Comment (0)