ఇకనుంచి వీడియోగేమ్స్ వ్యసనం కూడా వ్యాధి

Rk
By -
0


ఇకనుంచి వీడియో గేమ్ కు వ్యసనం కావడం అనేది కూడా ఒక వ్యాధి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తొలిసారిగా గుర్తించింది .ఈ మేరకు జెనీవాలో జరిగిన జెనీవాలో జరిగిన డబ్ల్యూహెచ్వో సమావేశంలో గేమింగ్ డిజార్డర్ను అంతర్జాతీయ వాది వ్యాధిగా గుర్తిస్తూ సభ్య దేశాలు తీర్మానం చేశాయి .అయితే ఈ తీర్మానాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు .డబ్ల్యుహెచ్వో తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు

Post a Comment

0Comments

please do not enter any spam link in the coment box.

Post a Comment (0)