ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మే 27న విడుదల చేసింది.కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి గ్రూప్ A, గ్రూప్ B, గ్రూప్ C, గ్రూప్ D, గ్రూప్ E, గ్రూప్ F ఫలితాలను అధికార వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. పిడిఎఫ్ ఫార్మాట్ లో అభ్యర్థుల ఎంపిక జాబితాను పొందుపరిచారు.అభ్యర్థులు హాల్టికెట్ నెంబర్, అభ్యర్థి పేరు, తండ్రి పేరు పుట్టిన తేది వివరాలతో ఎంపిక జాబితాను రూపొందించారు. రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ పరీక్షలు నిర్వహించనున్నారు .ఫిజికల్ ఈవెంట్లకు సంబంధించిన షెడ్యూల్ను త్వరలోనే వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు.
ఫలితాల కోసం కింది లింకు పైన క్లిక్ చేయండి
https://cpanc.rpfonlinereg.org/qualified_list.html
please do not enter any spam link in the coment box.