AP INTER 202 EXAM HALL TICKET DOWNLOAD
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 16వ తేదీ నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ ప్రారంభం కానుండగా.. వెబ్సైటు(bie.ap.gov.in)లో హాల్టికెట్లను అందుబాటులో ఉంచినట్లు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. విద్యార్థులు ఫస్టియర్ హాల్ టికెట్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి.. హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ హాల్ టికెట్లు కేవలం ప్రాక్టికల్స్ కోసమేనని.. థియరీ పరీక్షల హాల్ టికెట్లను ప్రత్యేకంగా విడుదల విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.
హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింది లింక్ మీద క్లిక్ చేయండి.
please do not enter any spam link in the coment box.