మీ ఫ్రెండ్స్ కి కాల్ చేసేటప్పుడు లేదా మీ బయట బాయ్ ఫ్రెండ లేదా గర్ల్ ఫ్రెండ్ కి కాల్ చేసినప్పుడు బాయ్స్ మార్చి కాల్ చేసి ఇ ఇ వారిని ఆట పట్టించండి దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ పర్మిషన్ ఇవ్వాలి. తరువాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి రిక్వెస్ట్ మీద క్లిక్ చేయాలి మీ మొబైల్ నెంబర్ కు ఒక ఓటిపి వస్తుంది.Ito ఎంటర్ చేసి కన్ఫామ్ చేయాలి తర్వాత మీరు male voiceతో కాల్ చేయాలనుకుంటే మేల్ పిక్చర్ మీద క్లిక్ చేసి కాల్ చేయాలి మీరు అమ్మాయి వాయిస్ తో కాల్ చేయాలనుకుంటే ఫిమేల్ పిక్చర్ మీద క్లిక్ చేసి కాల్ చేయాలి.
Download application
please do not enter any spam link in the coment box.