CTET NOTIFICATION 2022 RELEASED -EXAM DATE, SYLLABUS,EXAM FEES DETAILS IN TELUGU

Rk
By -
0

 CTET NOTIFICATION 2022 RELEASED -EXAM DATE, SYLLABUS,EXAM FEES DETAILS IN TELUGU



Ctet 2022:సెంట్రల్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (సి టీఈటీ)-2022 నోటిఫికేషన్ విడుద లైంది. ఉపాధ్యాయ వృత్తిని ఎంచు కున్నవారు తమ సామర్థ్యాన్ని అంచనా వేసుకోవడం కోసం ప్రతి ఏడాది జాతీయ స్థాయిలో ఈ పరీ క్షను సీబీఎస్ఈ నిర్వహిస్తోంది. ఈ నెల 31 నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలుకానుంది. అర్హులైన అభ్య ర్థులు అక్టోబర్ 31వ తేదీ నుంచి నవంబర్ 24వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి గడు విచ్చారు. సీటెట్ ఆన్లైన్ టెస్టును డిసెంబర్, వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించనున్నట్లు సీబీఎస్ఈ ఈమేరకు ప్రకటించింది.

పరీక్ష ఫీజు

 జనరల్/obc 

అభ్యర్థులకు  పేపర్ 1 లేదా పేపర్ 2 అయితే 1000 . పేపర్ 1 మరియు పేపర్ 2 రెండు కలిపి 1200.


SC/ST/Diff. Abled Person

పేపర్ 1 లేదా పేపర్ 2 అయితే 500 

పేపర్ 1 మరియు పేపర్ 2 రెండు కలిపి 600










Post a Comment

0Comments

please do not enter any spam link in the coment box.

Post a Comment (0)