ts si Constable results released 2022//ts constable results/#tsconstable
పోలీస్ రిక్రూట్మెంట్ si, Constable ప్రిలిమినరీ ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఫలితాలను విడుదల చేయగా.. ఎస్సై అభ్యర్థులు 46.80శాతం, సివిల్ కానిస్టేబుల్ 31.39శాతం అభ్యర్థులు ఉత్తీర్ణత, ఎక్సైజ్లో 43.65శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ట్రాన్స్పోర్టు కానిస్టేబుళ్లలో 44.84శాతం ఉత్తీర్ణత సాధించారు.
Results direct link
https://drive.google.com/file/d/11i0JLRI4wfsBTl5BGPzzzkeQ13RPqSZ5/view?usp=drivesdk
please do not enter any spam link in the coment box.